special Stories

special Stories

ఆకాంక్షల నుంచి కార్యాచరణ దాకా ..

“ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగిన కొద్దీ ఈ ప్రశ్నలు కూడా మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య బలం. ఆశలు పెరిగిన చోట జవాబుదారీతనం అవసరం కూడా పెరుగుతుంది..” గత పన్నెండేళ్ల భారత ప్రయాణం దేశాలు ఒక్కరోజులో మారవు. ముందుగా…

బాధ అనేది శత్రువా… లేక పరమ గురువా?

“కర్మసిద్ధాంతం ప్రకారం, ప్రతి బాధకూ ఒక అంతర్గత ప్రయోజనం ఉంటుంది అది గత కర్మల క్షాళన కావచ్చు, లేదా భవిష్యత్తులో మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన కఠినమైన పునాది కావచ్చు. గీత నిర్వచించిన స్థితప్రజ్ఞుడు అంటే అస్సలు బాధ అనుభవించని వాడు కాదు, బాధ వచ్చినప్పుడు తన సమతుల్యతను కోల్పోకుండా చలించని వాడు.పాశ్చాత్య తత్వశాస్త్రంలో కూడా…

యువతకు కలలు చూపి… ఇప్పుడు వంటవాళ్లు, ప్లంబర్లుగా మారమంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద సుమారు రూ. 2,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 లక్షల ఉపాధి అవకాశాలు…

నింగికెగిసిన యోగ ప్రచార హోరు నీరుగారిన సంగీత జోరు

“ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని ప్రతి ఏటా నిర్వహించాలి.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుంచి ప్రతిభావంతులైన జానపద గిరిజన సంగీత కళాకారులు, అంతరించిపోతున్న కళలు  ప్రత్యేక సంగీత సంప్రదాయాలు వాయిద్యాలను భావి…

శారీరక మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగ

Yoga: A Divine Remedy for Physical and Mental Health

“2026 వ సంవత్సరం థీమ్* ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.  వృద్ధాప్యంలో కీళ్లు నొప్పులు తగ్గించి శరీర సమతుల్యత ఫ్లెక్సీ బిలిటీ మేరుగుపరచడం వయసుతోపాటు వచ్చే ఒత్తిడి ఆందోళన దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచడం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గించి…

కౌన్సిలింగ్ గదిలో యోగ దీపం – మాటల వైద్యానికి తోడైన యోగా చికిత్స

నిశ్శబ్ద శ్వాసే….నిశ్చల మనస్సుకు తొలి అడుగు సాధారణంగా కౌన్సిలింగ్ అనగానే కేవలం సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించటం, మార్గదర్శకం చేయటం అనుకుంటారు. కానీ నేటి ఆధునిక మనస్తత్వశాస్త్రంలో కేవలం మానసిక విశ్లేషనే కాకుండా శారీరక స్పందనలను కూడా క్రమబద్ధీకరించడం ఆవశ్యకమని నిపుణులు గుర్తిస్తున్నారు. మానసిక గాయాలు (Trauma ) తీవ్రమైన ఆందోళనలు కేవలం మనసులోనే కాదు…

శూర్ఫ‌ణ‌ఖ ఆగ్ర‌హం వెనుక రాజ‌ధ‌ర్మ బోధ‌!

”నాయకత్వం, పరిపాలన, వ్యక్తిత్వ వికాసంపై వాల్మీకి నిర్దేశంగా పేర్కొనదగిన ఈ గ్రంథం, ఒక విజయవంతమైన నాయకుడిని ‘దూరదృష్టి గలవాడు’గా, ‘మిత్రుడిని, శత్రువును వేరు చేయగల’ మేధో స్పష్టతను, రాజనీతి వ్యవహారాలను స్వ‌యంగా పర్యవేక్షించగల పరిపాలనా పటిమను కలిగినవాడిగా వర్ణిస్తుంది. తన సొంత కోరికలను, అహంకారాన్ని జయించడంలో విఫలమైన నాయకుడు, పరిపాలించే నైతిక హక్కును అప్పటికే వదులుకున్నట్లేనని,…

యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.…

దేశ ఆర్థిక సంపన్నతకు యువతే ఓ పెట్టుబడి

దశాబ్దాలుగా మనం యువ జనాభాను ఒక వరంగా భావిస్తున్నాం. కానీ వరాలు కూడా శాశ్వతం కావు. అవకాశాలకు కూడా ఒక గడువు ఉంటుంది. చైనా తన యువ జనాభాను ఉపయోగించుకుని ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఇప్పుడు అదే దేశం వృద్ధాప్య సమాజం సవాళ్లను ఎదుర్కొంటోంది. మన దేశానికి కూడా ఇప్పుడు ఒక అరుదైన అవకాశం…

శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

Growing U.S.–Israel Rifts Are Handing Iran a Diplomatic Advantage

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌పంచ దేశాల ఆనందం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడుల‌తో ఒక్క‌సారిగా ఆవిరైపోయింది.  ఇజ్రాయిల్ వైఖ‌రితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్న‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొచ్చిన‌ట్ల‌యింది. ఇజ్రాయిల్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ యంత్రాంగం విఫ‌లం కావ‌డ‌మే తానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేయ‌డంతో అమెరికా ప‌రిస్థితి…