special Stories

special Stories

ప్రాణాలను మింగే రహదారులు

“హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకపోవడం, వేగ పరిమితులు పాటించడం ఇవన్నీ చట్టాల భయంతో కాక, మన మనస్సుతో చేయాల్సినవి. ప్రభుత్వం పరంగా రహదారులపై స్పీడ్‌ గన్స్‌, సీసీ కెమెరాలు, డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు మరింత కఠినతరం కావాలి. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్సు జారీ విధానాన్ని…

సాహిత్యవిమర్శపై ప్రత్యేక చర్చ ఉండాలి

తెలుగు సాహిత్య సాంస్కృతిక సృజనకారులను, విమర్శకులను, పాఠకలోకాన్ని ఒక దగ్గరకు సమీకరించే సంబురాలు తెలుగు నేలమీద జరపటానికి ఛాయ ప్రచురణ సంస్థ బాధ్యత తీసుకొనటం బాగుంది.  వర్తమాన తెలుగు సాహిత్య సాంస్కృతికరంగాలలో గర్వించదగిన రచనా ప్రదర్శన సంప్రదాయాలను గుర్తించి చర్చించటం, కొత్తతరం రచయితలు ముందుతరం సాహిత్యంతో సంభాషిస్తున్నారా, ఎంత వరకు  ఏకీభవిస్తున్నారు. ఎక్కడ విభేదిస్తున్నారు, ఏ…

ఇవాల్టి అవసరం

సాహిత్య కలయికలను స్వాగతించవలసిందే. మానవ జీవనక్రమణికకు వెలుగు, నిరంతర సృజనన్వేషణ ఈకాలపు అవసరం. సున్నిత మనుషులను ఊహించడం మాత్రమేనా! కాలం, సందర్బం కలగలిపి కొత్తచూపుతో నూతన అక్షరాన్ని వెతకాలి. మనుషుల తెలివిడితో నిర్మితమైన సహజీవన స్రవంతిని నిలుపు కోవడానికి సాహిత్యమే పునాది. కొత్త ఒరవడిని ‘ఛాయ’ తెలుగు సాహిత్యానికి పరిచయం చేస్తుంది. ఈ నూతన ఒరవడి…

తెలుగుసాహిత్యానికి గొప్పమేలు

తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయత్నం ఈ ఛాయా లిటరరీ ఫెస్టివల్. ప్రతి యేడాది ఈ ఫెస్టివల్‌ జరపాలని ఛాయ పబ్లిషర్స్ అనుకోవడం, తెలుగు సాహిత్యానికి గొప్పమేలు చేయడమే. తెలుగు సాహిత్యానికి, ఇతర భాషాసాహిత్యాలకూ ఇదొక వారధి. ఈ సందర్భంగా, ఈ లిటరరీ ఫెస్టివల్‌లో మాట్లాడుకోవావాల్సిన, చర్చకు రావాల్సిన విషయాలున్నాయి. ఇతరభాషల నుండి తెలుగులోకి…

గొప్పమార్పుకు సంకేతం

అక్టోబర్ 25 నాడు హైదరాబాదులో జరగనున్న ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పు. తెలుగు, ఉర్దూ, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యరంగంలోని ప్రముఖకవులు, రచయితలు ఒకేవేదికగా భాగం పంచుకోవడం, వారితో పాఠకుల పరస్పర ఇంటరాక్షన్ ద్వారా, దేశంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాల పట్ల ఆయారచయితలకున్న దృక్పథాలు, అవి వారిసాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నయన్న…

అయిదు రోజులు చేయగలిగితే..

ఇటువంటి సాహితీ సంబురం జరగడం చాలా సంతోషాన్నిస్తోంది. కాని ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచన రాకపోవడమే బాలేదు. సాహితీ సమాలోచనకు బుక్ ఎగ్జిబిషన్ నడపడం మాత్రమే కాకుండా రచయితలు, పబ్లిషర్లు, చదవరులు కలిసే పండుగ బావుంటుంది. సరైన దిశగా చర్చలు జరిపితే సమాజంలో మేధోచర్చలకు ఆస్కారం ఉంటుంది, అది సమాజ పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే…

రచయితల పండగ

ఛాయా సాహిత్య సంబరం పుస్తకాల వేడుక. రచయితల పండగ. తొలిసారిగా ఈ ప్రయోగానికి నాంది పలుకుతున్నందుకు ఛాయా మిత్రబృందానికి థాంక్స్. గతకొన్నేళ్లుగా ఛాయ ప్రచురణలు ఒక మైలురాయిగా, మేలుమలుపుగా ఇప్పటికే గుర్తించాం. ఛాయ కూడా తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా, తెలుగుపలికే ప్రతిచోటా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే వుంది. తెలుగుభాషని “తెలుగు”కే పరిమితం చేయలేమని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం.…

అక్టోబర్ మాసపు ఛాయా

ఇతర రాష్ట్రాలవారు జాతీయ సదస్సులు పెట్టి తెలుగు నుంచి కొందరు రచయితల్ని పిలిచినప్పుడు అందరం హర్షిస్తాం కానీ మనగడ్డమీద, మనంకూడా ఇతరభాషల నుంచి రచయితలని పిలిచి జాతీయస్థాయిలో వేదిక కల్పించడం గర్వంగా ఉంటుంది. ఆ వేదిక ఛాయా రిసోర్సెస్ అవడం మరీ ఆనందం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అనేక ప్రచురణసంస్థల్లో కచ్చితంగా ఛాయా విభిన్నమైనది. ప్రచురణ…

కనువిప్పు కావాలి

దక్షిణ భారతంలో తెలుగుప్రజలు మాత్రమే రెండురాష్ట్రాలుగా విడిపోయారు. ఈ క్రమంలో రెండురాష్ట్రాల ప్రజలమధ్య ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో సృజనాత్మకరంగానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు కీలకమైనపాత్ర పోషించటం శోచనీయం. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఛాయ లిటరరీ ఫెస్టివల్ కు ప్రాంతీయత పరమార్థం కాకూడదు. ఆధిపత్యభావనలకు అతీతంగా…

పరస్పరం ప్రభావితం చేస్తాయి

ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరిపే దక్షిణాది సాహిత్య, సాంస్కతిక సంబరం అవసరమైనది, అపురూపమైనది. సాహిత్యం వ్యక్తిగతం కాదు, సామూహిక, సామాజిక పరమైనది. సమూహంతో సాహిత్యకారుల కలయిక, సమావేశాలు ఇటు సాహిత్యకారుల్ని, అటు సమూహాల్ని పరస్పర ప్రభావితం చేస్తాయి. మరింత ఆశాజనకమైన, అభివృద్ధికరమైన సాహిత్య, సాంస్కృతిక ప్రయాణానికి ఉపకకరిస్తాయి. సరే, చర్చనీయ అంశాలు, గోష్టుల ఎంపికలో ఎప్పటికప్పుడు…