ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరిపే దక్షిణాది సాహిత్య, సాంస్కతిక సంబరం అవసరమైనది, అపురూపమైనది. సాహిత్యం వ్యక్తిగతం కాదు, సామూహిక, సామాజిక పరమైనది. సమూహంతో సాహిత్యకారుల కలయిక, సమావేశాలు ఇటు సాహిత్యకారుల్ని, అటు సమూహాల్ని పరస్పర ప్రభావితం చేస్తాయి. మరింత ఆశాజనకమైన, అభివృద్ధికరమైన సాహిత్య, సాంస్కృతిక ప్రయాణానికి ఉపకకరిస్తాయి. సరే, చర్చనీయ అంశాలు, గోష్టుల ఎంపికలో ఎప్పటికప్పుడు గుణపాఠాలు తీసుకు మెరుగుపరచుకోవచ్చు. సి.ఐ.ఎల్.ఎఫ్ కి అభినందనలు

పరస్పరం ప్రభావితం చేస్తాయి





