భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే కుట్ర

హెచ్ సీయూ భూముల్లో జింకలను, నెమళ్లను చంపుతున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా నిలుస్తాం.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కేంద్ర…









