14న ‘భూ భారతి’కి శ్రీకారం..

పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ప్రజల సలహాలు, సూచనలతో పోర్టల్ బలోపేతం.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…








