ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్ ప్రభుత్వం

400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే.. దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్11 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.…









