పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట మండలం…









