దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాల మూసివేత

ఈనెల 10 వరకు విమాన రాకపోకలపై నిషేధం విమానాలను రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు న్యూదిల్లీ, మే 7 : పహల్గాం ఉగ్రదాడికి భారత్ మరింత బలంగా ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర…









