Prajatantra Desk

Prajatantra Desk

చట్టానికి ముసుగు.. రక్షణకే ముల్లు..!

“మహిళలకు భద్రత కల్పించాలంటే ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా ఫిర్యాదుదారుల పట్ల సున్నితమైన వైఖరి అవసరం. మహిళా సహాయ డెస్క్‌లను బలోపేతం చేయడం, ఫిర్యాదుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, విచారణ సమయంలో చట్టబద్ధమైన విధానాలను పాటించడం, అవసరమైన చోట మహిళా పోలీసు సిబ్బంది సమక్షాన్ని నిర్ధారించడం వంటి చర్యలు మరింత విశ్వాసాన్ని పెంచుతాయి..” మహిళలపై…

బడుగు ‛బతుకుబండి’ని బుగ్గి చేస్తున్న ఇ20 పెట్రోల్!

“ఇథనాల్‌ను పర్యావరణ అనుకూల ఇంధనంగా ప్రచారం చేయడం ఒక అతిపెద్ద పర్యావరణ మోసం అని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భారతదేశంలో ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతున్నది. ప్రత్యేకంగా మిగులు బియ్యం నుంచి ఇథనాల్ తయారుచేసే విధానం వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా…

ఆస్తుల వివాదం లో ఆంధ్ర పిడి వాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ…

భాషా సంస్కృతుల సమైక్య శంఖారావం

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ప్రాశస్త్యం అట్లాంటిక్ మహాసముద్ర తీరాన మాతృభాషా సువాసనలు పరిమళిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, పరిశోధనా రంగాలలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలోని ప్రతి ప్రధాన నగరంలోనూ తమ ముద్ర వేసిన ప్రవాస తెలుగు సమాజం ఒక బృహత్తర వేదికపైకి చేరుతోంది. ప్రవాస భారతీయ సాంస్కృతిక సమ్మేళనానికి, తెలుగు భాషా పరిరక్షణకు, తరతరాల సంస్కృతీ…

పిల్లలు వర్ధిల్లాలంటే పెద్దలు మారాల్సిందే!

పుస్తక సమీక్ష ‘పిల్లలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో అధ్యాపకులు,జనవిజ్ఞాన వేదిక కార్యకర్త ,మాజీ శాసన మండలి సభ్యులు బాల సుభ్రమణ్యం  మరియు ఆదర్శ ఉపాధ్యాయులు సి. వి.కృష్ణయ్య కలిసి రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. పిల్లల పక్షం వహించే వ్యక్తులకు,సంఘాలకు,సామాజిక కార్యకర్తలకు విధాన నిర్ణేతలకు ఎంతో ఉపయోగం. పిల్లల ప్రపంచం…

పరాయి!- బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు కొత్త పెళ్ళికూతురులా కళకళలాడుతూ వుంది కొత్త యిల్లు! కన్నులు పట్టనట్టుగా యింటిని చూస్తున్నాడు అతడు. అతని ముఖంలో తృప్తి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇల్లంతా కలియదిరిగాడు. చలువరాతి గచ్చుమీద పడి పొర్లాడు. బోర్లా పడ్డాడు. వెల్లకిలా పడ్డాడు. తల్లి గుండెలమీద పసి పిల్లాడిలా ఆదమరిచి నిద్రపోయాడు. అంతలోనే వులిక్కిపడి ఫ్లోర్ మీంచి లేచాడు. ఏదో…

అనువాద హైకూటైమ్స్ -సత్య చిత్తలూరి

ఒంటరితనం తన పేరుతో పిలిచాను నేనవతార్ని మార్తా చోసిలోవ్స్కీ   యుద్ధ వార్త అతని‌ మొదటి టమాటాను పక్షులెత్తుకుపోయాయి లొరేయిన్ హేగ్   పలక జెముడు పూత పాత స్నేహితుడి చావులో తోడు మాక్సియానే బెర్గర్ నా‌ కలలు కాగితపు కొంగ రెక్కల‌మీద కదలాడుతూ లాఫ్కాడియో నువ్వెళ్లిన రాత్రి చిత్రణ తగినంత‌ నల్లగా లేదు సిరా…

కలాం భారతరత్నం

ఫిజిక్స్ అరుణ్ కుమార్ పేదరిక కదనరంగాన తన నేత్రాల నెబ్యులాలో భవిష్యత్ భారత గెలాక్సీలను దర్శించి కాలపు కనుసైగల దారులలో స్వప్నాలను ఫోటాన్లుగా మార్చి “అగ్ని” శిఖరాల సాక్షిగా భరతమాత గుండె వనంలో విజయ కిరణాల దేశభక్తి పుష్పాలు పూయించాడు హృదయ తరంగాల గగన వేదికపై రాకెట్ గర్జనల జాతి సమైక్యత సంగీతంతో పోఖ్రాన్ అణు…

ఫలితాన్ని ఆశించను

స్వర్ణ కిలారి (02 ఆగస్టు 2026 న చాగంటి తులసి అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) లిప్తకాలపు స్వప్నం అనువాదానికి ఎంచుకోవడానికి కారణం? ఒరిజినల్ ఇంగ్లీషు వెర్షన్ ‘ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’లో చదివినప్పుడే నేను బాగా కదిలిపోయాను. ఒకరోజు నా సహచరుడు ‘నువ్వు దీన్ని తెలుగు చేయొచ్చు కదా’ అన్నాడు. చదవడమే చాలా…

జీవితమే నన్ను పుటం పెట్టింది

(02 ఆగస్టు 2026 న చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) నకజనకరి నాం.. నాం…’ సంపుటిలోని కథల నేపథ్యం? ‘నకజనకరి నాం.. నాం…’ సంపుటి గ్రామీణ దళిత స్త్రీల జీవనసత్యాల నుంచి పుట్టిన కథల సమాహారం. వలస జీవితం, ఆకలి, శ్రమ, సంప్రదాయాలు, అమాయకత్వం, మారుతున్నకాలం మధ్య గ్రామీణ ప్రజల అస్తిత్వ పోరాటమే ఈ…