అభివృద్ధికి కొత్త నిర్వచనమిస్తున్న ప్రభుత్వం

– సామాజిక న్యాయం పునాదిపైనే అభివృద్ధి – పరిశ్రమలను భాగస్వాములుగా చూస్తున్నాం – పెట్టుబడులకు సరైన వేదిక హైదరాబాద్ – డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్నిఇస్తుందని డిప్యూటీ…









