జనాభా బలహీనత మాత్రమే కాదు బలం కూడా…

భారత జనాభాలో యువశక్తి అధికం. చలనశీలత, పట్టణీకరణ ప్రధానంగా ఒత్తిడికి కారణమవుతున్నప్పటికీ, మార్పునకు దోహదకారులుగా ఉంటున్నాయి. పురాతన ఆర్థిక వ్యవస్థలకు మాదిరిగా లోతైన మౌలిక సదుపాయాల కల్పనకు భిన్నంగా నేడు భారత్ కర్బన ఉద్గార రహిత పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలదు. అంటే మరింత స్వచ్ఛతతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థలు, కనిష్ట కర్బన ఉద్గారాలు కలిగిన నగరాలు,…









