అప్పుడే మండే ఎండలు..

33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్రజలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్రమైన చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…









