Prajatantra

Prajatantra

ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు..

Operation Sindoor

అప్రమత్తంగా ఉండండి దిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor) నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. బుధవారం ఈ మేరకు…

సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

Operation Sindoor

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భారత…

భారత సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

Operation Sindoor

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి…

ఆర్టీసీ సమ్మె వాయిదా

RTC strike

ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసి మంత్రి పొన్నంతో చర్చలు సఫలం ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణలో ఆర్టీసి సమ్మె (RTC strike ) వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

Saraswathi Pushkaralu 2025

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

Minister Juplli Krishnarao

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా…

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

Manava Hakkual Vedika

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జమ్మికుంట, ప్రజాతంత్ర మే 3 :  హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ…

కేంద్రం కులగణన ప్రకటన మా విజయమే..

Khammam

జాతీయ కాంగ్రెస్ వొత్తడితోనే కేంద్రం దిగొచ్చింది.. శాస్త్రీయమైన సర్వేతో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కులగణన ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 3: దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి…

రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Renuka Ellamma

ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హుస్నాబాద్ లో ఈనెల 12 నుంచి జూన్ 11 వరకు రేణుకా ఎల్లమ్మ (Renuka Ellamma) తల్లి అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని రవాణా, బీస సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ…

త్వరలోనే 4 ల‌క్ష‌ల మంది ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా

Indiramma illu

పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ ఈ ఏడాది 22 వేల కోట్లతో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల అంద‌జేత‌ రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున…