deccan.com

deccan.com

పలు గ్రామాల్లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన

సమస్యల పై స్పందించి  వెంటనే ఆదేశాలు హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్ , చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో  మంగళవారం పర్యటించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ను పర్యటించారు. అక్కడ విద్యార్థులకు భరోసా కల్పించారు.…

సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే యత్నం

సంధ్య థియేట‌ర్‌ ఘటన అందరికీ గుణపాఠం కావాలి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: తొక్కిసలాట ఘ‌ట‌న‌లో  మృతిచెందిన రేవ‌తి కుటుంబానికి అల్లు అర్జున్ అండ‌గా నిల‌వాల‌ని, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా ఆయ‌నే భరించాలని  ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. కిమ్స్‌…

నేటి సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి!

Today's film heroes should stand as role models for the society!

దశాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నది. నట సామ్రాట్‌ ఎన్టీ రామారావు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు హితం కోరి సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలను కండ్లకు కట్టినట్టు చూపించే సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి అనేక వందల పాత్రలలో ప్రజలకు ఒక ఆరాధ్యునిగా కనిపించేవారు. ఏఎన్‌ఆర్‌ కూడా ఇదే…

దిగుమతుల కంటే మన ఎగుమతులే ఎక్కువ!

How is the future US President Donald Trump's regime going to be

వాణిజ్య మిగులులో ఉన్నాం… పూడ్చేందుకు ముందుకెళ్లాలి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఒక అంచనా ఏర్పడిరది.  ఆయనలో బెధిరింపు దోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధినేత అనే అహంకారం అది. తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే ఏ దేశమైనా వాటి మీద పన్నులు విధిస్తే తాము కూడా దెబ్బకు…

కొత్త ఏడాదిలో మహా కుంభమేలా!

కొత్త ఏడాదిలో  కుంభమేలా పలకరించబోతున్నది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చగా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లోని మహా  కుంభమేలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా  కుంభమేలాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్‌ నిషేధించిన తరువాత, ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడిరచారు.  ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు…

వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించే హక్కు ఎక్కడిది?

Movie actor Mohan Babu's family issue on social media

సోషల్‌ మీడియాలో సినీ నటుడు మోహన్‌ బాబు ఫ్యామిలీ వ్యవహారంపై కొంత కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.  సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ఎవరి ఇంట్లోకి అయినా అనుమతి లేకుండా మీడియా  చొచ్చుకు వెళ్లవొచ్చా అనేది ప్రశ్న. ఎవరిదైనా  ప్రైవేటు స్థలం లేదా భవనంలోకి ఇతర వ్యక్తులు ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చట్టం…

ద‌వాఖాన‌ల్లో వైద్య ప‌రిక‌రాల‌పై దృష్టి సారించండి

వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్  ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్‌, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాల‌ని వైద్య శాఖ‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అధికారుల‌ను ఆదేశించారు. హాస్పిటల్స్  నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక…

గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ జిల్లల్లగడ్డలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటించాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు..ఎప్పటికప్పుడు…

135 ఏళ్లుగా దేశ‌సేవ‌లో త‌రిస్తున్న సింగ‌రేణి

ప్రగతి, వ్యాపార విస్తరణలో నెంబర్ వన్ కంపెనీలో పనిచేసే ప్ర‌తీ ఒక్క‌రూ అదృష్ట‌వంతులే. ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతున్న సింగ‌రేణి సిఎండి ఎన్‌ బలరామ్‌ ఘనంగా సింగరేణి డే వేడుకలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, అధికారులకు అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలను అర్పించిన అమర…

ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూత

Renowned director Shyam Benegal is blind

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 23 : ‌ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్‌ 14‌వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో  శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌జన్మించారు. శ్యామ్‌ ‌బెనగల్‌ ‌భారతీయ…