గ్రీన్ ఫీల్డ్ హైవేకు వ్యతిరేకంగా రైతుల పోరుబాట

రోడ్డు సర్వేను అడ్డుకున్న సాకిబండ తండా రైతులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్వే వొద్దని వేడుకోలు… పోలీసులు, అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ ఫోర్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆమనగల్ మున్సిపాలిటీ లోని సాకిబండ తండాలోని వ్యవసాయ…









