వైద్య విద్యకు ఉస్మానియా ఓ బ్రాండ్

ఇక్కడి డాక్టర్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త దవాఖాన నిర్మిస్తున్నాం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య విద్యకు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓ బ్రాండ్ గా నిలిచిందని, ఇక్కడి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి…









