deccan.com

deccan.com

రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ ప‌ర్య‌ట‌న గురించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి

ప్రపంచ స్థాయి న‌గ‌రంగా ఫ్యూచర్ సిటీ డావోస్ పర్యటనతో హైదరాబాద్ కు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రియల్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది మెట్రో విస్తరణకు రూట్ మ్యాప్ నీటిపారుద‌ల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ…

53 బంతుల్లో 110 పరుగులు..

వ‌ర‌ల్డ్ రికార్డుతో దుమ్మురేపిన భద్రాచలం క్రికెట‌ర్ ‘గొంగడి త్రిష’ భద్రాచలంలో సంబరాలు భద్రాచలం పట్టణానికి చెందిన క్రికెట్‌ ‌క్రీడాకారిణి గొంగడి త్రిష తన సత్తా చాటింది. భద్రాచలం పేరును ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. టి20 మహిళా ప్రపంచ్‌ ‌కప్‌లో త్రిష వరల్డ్ ‌రికార్డు సాధించింది. స్కాట్లాండ్‌లో జరిగిన అండర్‌ 19 ‌టి20 మ్యాచ్‌లో తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించింది. 50 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ…

రాష్ట్రంలో విద్యా రంగానికి 25 వేల కోట్లు

25 thousand crores for the education sector in the state

విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం.. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, విద్య, ఉపాధి అవకాశాలిస్తాం..   కేటీఆర్‌పై కేసు నమోదుపై ఎలాంటి క‌క్ష లేదు.. చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రాజకీయ పార్టీగా తాము చేసిందేమీ లేద‌ని,  ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలతో…

కాంగ్రెస్ తీరుతో జీవ‌చ్ఛ‌వంలా న‌ల్ల‌గొండ‌

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్‌ ‌రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్‌ ‌డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్ల‌గొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్ల‌గొండ అని…

వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ మా లక్ష్యం

తెలంగాణకు భారీగా పెట్టుబడులు రాక దావోస్‌ ఒప్పందాలతో  రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు స్కిల్ ‌యూనివర్సిటీ కోసం సింగపూర్‌తో ఒప్పందం పెట్టుబడులపై కొందరు వెకిలి వ్యాఖ్య‌లు రాష్ట్ర‌ అభివృద్దిపై దుష్ప్రచారాలు మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో సిఎం రేంవత్‌ ‌రెడ్డి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.…

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా

Nagoba is the world's largest tribal fair

పుష్య అమావాస్య నాగోబా కొలువు నాగోబా జాతర ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగో బా జాతరలో సర్పజాతిని పూజించ డమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడు తాడని గిరిజనుల నమ్మకం.…

పద్మాలకు ప్రాతిపదిక పరివార భావజాలమేనా.!

‘ఆగస్టు 6న గద్దర్‌ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్‌ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోది, బండి సంజయ్‌ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం…

పదిలో జాగ్రత్త ..

మార్చిలో  10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఏడాది పొడవునా చదివిన విద్యా ర్థులకు, వారి భవి ష్యత్తు మీద కొండంత ఆశ పెట్టు కున్న తల్లిదం డ్రులకు కీలక సమ యం ఆస న్నమైంది. రాసే పరీక్షలు విద్యా ర్థుల భవితవ్యాన్ని తేల్చ నున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.…

‘పంజాబ్‌ కేసరి’ లాలా లాజపతిరాయ్‌

ఈ రోజు మనం అనుభ విస్తున్న స్వేచ్చా, స్వాతంత్య్రానికి కార ణం స్వాతంత్య్ర ఉద్య మంలో ఎందరో  మహా నుభావుల ప్రాణత్యాగం. ఈ పోరాటంలో అతి వాదుల పాత్ర చెప్పనలవి కానిది. అతివాదుల ఉద్య మానికి ఊపిరి పోయడానికి వారి ప్రాణాలనే బలి పెట్టిన వారిలో  ‘‘లాల్‌ బాల్‌ పాల్‌’’ త్రయం పాత్ర కీలకం. వీరిలో…