Prajatantra News 1

Prajatantra News 1

‌ఘనంగా అధినేత కేసీఆర్‌ ‌జన్మదినవేడుకలు

వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు •భారీగా తరలివొచ్చిన అభిమానులతో కోలాహలంగా  ఎరవెల్లి నివాసం •మిన్నంటిన  జై కేసీఆర్‌ ‌జై తెలంగాణ నినాదాలు •శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 :  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు  పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు…

1980 దశకపు కేంద్ర మంత్రి పీ వీ గారు- ఆయన కిష్టుడైన ఆయుర్వేద యువకుడు పాములపర్తి రామారావు

1958 లో వరంగల్‌ ‌లో జన్మించిన రామారావు అదే వరంగల్‌ ‌లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్‌ ఎస్‌ ‌కోర్స్ ‌చదివి డాక్టర్‌ ‌రామారావయ్యాడు. మెడిసిన్‌ ‌చదువులో గోల్డ్ ‌మెడలిస్ట్! ‌సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత…

నాణ్యమైన విద్యా బోధన జర్మనీ రాజకీయ సంకల్పం

ఫిబ్రవరి నెలలో నా జర్మనీ ప్రయాణంలో జర్మనీ విద్యా విధానం గురించి  భారత సంతతికి చెందిన పదో తరగతి విద్యార్థి చి.అఖురాత్‌  తో నా సంభాషణ. అక్కడి విద్యా విధానం పాఠశాల బోధన  పద్దతి మొదలగు ఆసక్తికర అంశాలు : వెంకట రెడ్డి :. హాయ్‌ అఖురాత్‌. నీవు నీ  బాల్య  దశ నుంచి జర్మనీలో చదువుకున్నావు…

మరో మారు చారిత్రక తప్పిదం చేయొద్దు

కులగణన అనే ప్రజాస్వామ్య ఉద్దేశ్యాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు చేపట్టడంలో దేశంలో జరిగిన సుదీర్ఘ ఉద్యమాల పరంపర ఉన్నది. మండల్‌ ఉద్యమ కాలం నుంచి వచ్చిన చైత న్యం దీనిని పోగు చేసింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్క రణల అనంతరం ప్రభుత్వం పట్టించుకోబడని మెజారిటి ప్రజల సుదీర్ఘ తాపత్రయం ఒక డిమాండ్‌గా రూపాంతరం చెందింది. దీనిని…

‘‌సుప్రీమ్‌’ ‌తీర్పుపైనే… బిఆర్‌ఎస్‌ ఆశలు

తెలంగాణలో  పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకోవడంతో లొల్లి మొదలయ్యింది. దీనిపై బిఆర్‌ఎస్‌ ‌పోరాడుతూనే ఉంది. చివరకు  ‘సుప్రీమ్‌’‌లో కేసు వేసింది. ఇంతకాలం ఎందుకు చర్య తీసుకో లేదని  తాజాగా ‘సుప్రీమ్‌’  ‌ప్రశ్నించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఆ పది మందికి నోటీసులు ఇచ్చారు. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే…

‌యంగ్‌ ఇం‌డియా బడులపై ఫోకస్‌..

మార్చి 20న పనులు ప్రారంభం వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్‌ ‌స్థల సేకరణ.. అనుమతులపై దృష్టి సారించాలని ఆదేశాలు కలెక్టర్లు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టండి.. యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూళ్లపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14  : రాష్ట్ర ప్రభుత్వం ప్‌నతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌…

భవిష్యత్‌ ‌కు బాటలు వేసేలా పర్యాటక రంగం

సెమీ అర్బన్‌, ‌రూరల్‌ ‌జోన్లలో పర్యాటకానికి ప్రోత్సాహాకాలు అటవీ, ఐటీ, టీజీఐఐసీ, మెడికల్‌, ‌స్పోర్టస్ ‌విభాగాలతో సమన్వయం చేసుకోవాలి పర్యాటక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించండి

తెలంగాణలో బిజెపి తప్ప ఏ పార్టీ సరిగా లేదు.. కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : వొచ్చే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల…

‌గ్రీన్‌ ఎనర్జీ రంగంలో దూసుకెళ్దాం

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ ‌రైతులకు సోలార్‌ ‌పంపు సెట్లు అందిస్తాం.. పామాయిల్‌, అవకాడో, వెదురు సాగు చేయాలి నాబార్డ్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14  : తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత  తెలంగాణ రాష్ట్రం శరవేగంగా…

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు

‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14:  సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలను మరో లగచర్లగా చేయొద్దని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్‌ ‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు మద్దతు తెలిపారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్‌, ‌మాణిక్‌ ‌రావు,…