deccan.com

deccan.com

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు రోజు రోజుకు క్షీణించిపోతున్న నేపథ్యంలో, పర భాషా రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా, సాహితీ పరిరక్షణకు, వికాసానికి పూనుకోవడం ఎంత్కెనా అభినందనీయం. తెలుగేతర ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విధంగా, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాంతీయ భాషల పరిరక్షణలో భాగంగా, రాష్ట్రంలో ముంబ్కె కేంద్రంగా తెలుగు సాహిత్య అకాడెమీని…

ఈ ‌గుండె బతకాలి

ఎన్ని భాషలు ఎన్ని వస్త్రధారణలు ఎన్ని జీవన విధానాలు ఒక నూతన మానవుణ్ణి కల గంటున్న నేలిది నోరే లేని మనుషులకోసం గొంతెత్తిన నేల గడ్డిపోచలు కత్తులై గడి గుండెల్లో తల ఎత్తిన నేల స్వేచ్ఛ కోసం నెత్తుటి ధారలు కావలి కూర్చున్న నేల మాటకు మానవత నద్ది మనిషి మాయం కాకుండ నొప్పులు పడుతున్న…

నిస్సంతులు

పురిటి గడ్డపై తడియారిన పక్షులు ఒడిలిన ఈ శరీరాలను వదిలి ఎగిరిపోయాక బంధాల పురికొసలు సుదూర తీరాల నుండి చరవాణిలో మాట్లాడుతుంటే…. వినికిడికి నోచుకోని చెవులు శ్రోతలయ్యాయి. కంటి చూపుకు నోచుకోని తెల్ల రెప్పలు మానవ సంబంధానికి దూరమయ్యాయి. ఎదిగే పిల్లలు.. ఎదురు చూసే రైలు ఎప్పటికోగాని రావు. ఊదినా నిండని ఆశ ప్రమిదలో ఇగురుతున్న…

రాజకీయ రిజర్వేషన్లలో మార్పులు అవసరం!

‘సుప్రీమ్‌’ ‌తీర్పును  ఆమోదించడం శుభపరిణామం.. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు రావాలన్ననినాదం ఎత్తుకోవాలి రాజకీయాల్లో కూడా మాదిగలకు రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో  తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయంగానే చూడాలి. ఇది  దేశానికి, ఇతర రాష్ట్రాలను  ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం ఉద్యోగాల్లో మాత్రమే గాకుండా ప్రథమంగా రాజకీయ…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

నేడు తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు…

వొచ్చే మూడు నెలలు అత్యంత కీలకం

సాగు, తాగు నీరు. విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ ‌ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలి.. కలెక్టర్లు ఇరిగేషన్‌ ఇం‌జనీర్ల తో సమీక్షలు నిర్వహించాలి అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17:  రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో…

అమెరికా హూందాత‌నం మ‌స‌క‌బారుతోంది..

అమెరికా అధ్యక్ష పీఠం హుందాతనం కోల్పోయింది.  ట్రంప్ చేష్టలతో అమెరికా ప్రతిష్ట‌ మసకబారిపోతున్నది. అబ్రహం లింకన్, జార్జి వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి  రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, ఒబామా వంటి నేతలు పాలించిన అమెరికా నేడు ఒక అహంకారి, తెంపరి చేతిలో పడి పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. ట్రంప్ చేష్టలకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాణిజ్య…

అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయండి సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్రమంతటా కొత్త రేషన్‌ ‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వొచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వొచ్చిన దరఖాస్తులన్నింటినీ…

విద్యుత్‌ ‌రంగంలో కీలక పరిణామం

సిఈజిఐసి రాష్ట్ర సర్కారు ఎంవోయూ విద్యుత్‌ ‌వినియోగ సమర్థతను విశ్లేషించేందుకు మద్దతు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, ఫిబ్‌•వరి 17 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో సిఈజిఐసి ఫౌండేషన్‌ ‌తో అవగాహన ఒప్పందం 2019-2024 మధ్య జరిగిన సహకారాన్ని కొనసాగిస్తూ, తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడం, ప్రజా పాలన వ్యయాల పనితీరును మెరుగుపరచడంలో…