deccan.com

deccan.com

ఎమ్మెల్సీ కోటా ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి24: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ‌ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి…

ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌ ‌పరిమితం

బీఆర్‌ఎస్‌ ఎవరికి వోటు వేయాలో బహిర్గతం చేయాలి కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనపర్చేందుకు కుట్రలు నరేందర్‌రెడ్డి పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడు బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి…

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణం..

అన్న‌దాత‌ల‌ కష్టాలపై ప్రభుత్వం మొద్దు నిద్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌ ‌జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు…

బయోటెక్ హబ్‌గా హైద‌రాబాద్

యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు  దిగ్గజ బయో టెక్ కంపెనీ ఆమ్జెన్ ఇన్నోవేష‌న్ సైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 : అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింద‌ని, అమ్జెన్ కార్యకలాపాల విస్తరణతో…

టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్స్‌

దెబ్బతిన్న కన్వర్ కు మరమ్మతులు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 : ఎస్ఎల్‌బిసి దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ,…

పరీక్షా సమయంలో పరేషాన్‌ ఎం‌దుకు.?

ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి,విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.ఇంటర్‌ ‌ప్రక్టీకల్స్  ‌పరీక్షలు మొదలయ్యాయి.వచ్చే  మాసం నుండే, ఇంకా పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు.సెమిస్టరు పరీక్షలు మొదలయ్యాయి.పరీక్షలకుహాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలనుతప్పక పాటించినట్లైతే…

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారు మూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి…

కుల గణన ఎత్తుగడలు ఫలించేనా?

బీసీ  నినాదం కలిసొచ్చేనా? స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కులగణన చుట్టే  రసవత్తరంగా రాజకీయాలు స్థానిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ అందరిదీ  బీసీల దారిగా మారింది.  బీసీలపై గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రేమను ఒలకబోస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలదీ…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…