19న కేసీఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం

భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించే చాన్స్.. నేతలందరూ హాజరు కావాలని కేటీఆర్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఈనెల 19న బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ…









