Prajatantra News 1

Prajatantra News 1

‘మహాయుతి’కి జై కొట్టిన మహారాష్ట్ర

జార్ఖండ్‌లో ఎన్‌డీఏకు పట్టం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా న్యూదిల్లీ, నవంబర్‌ 20 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనావేసింది. మరోవైపు జార్ఖండ్‌ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం…

ఉ‌గ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ):  ‌లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ ‌చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయండి

రీసెర్చ్ ‌యూనిట్‌ ‌ద్వారా అధ్యయనం చేయాలి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్ని సీరియస్‌ ‌గా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఎస్సీ,…

సీఎం రేవంత్‌ ‌నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి

గురుకులాల్లో కానరాని వసతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ…

11 ‌నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రజలకు పంగనామాలు

ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌ ‌రెడ్డి పాలన తెలియక ఒత్తిడితో  తిట్ల పురాణం కెసిఆర్‌ ‌కలుపు మొక్క కాదు.. కల్పవృక్షం అబద్ధాలు ఆడడమే రేవంత్‌ ‌రెడ్డి డిఎన్‌ఎ మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 20 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటై 11…

ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ.. అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం కేసీఆర్‌.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం.. కేటీఆర్‌ ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫాంహౌస్‌ కొండపోచమ్మ సాగర్‌ ‌కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే.. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి…

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి..

నారాయణపేట కలెక్టర్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు హైస్కూల్‌లో మధ్యాహ్నభోజనం వికటించిన ఘటనపై సీఎం ఆరా నారాయణ పేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత…

లగచర్ల ప్రజాగ్రహం గురించి మరొకసారి…

ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి.…

నేడు వేములవాడలో సీఎం రేవంత్‌ ‌పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బుధవారం ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు.  వేములవాడలో పెద్ద ఎత్తున నిధులతో చేపట్టిన పలు పనులను సీఎం రేవంత్‌ ‌ప్రారంభించనున్నారు.  ఇందులో భాగంగా రూ.76 కోట్లతో చేపట్టే రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు, రూ.235 కోట్లతో 4696 మేడ్‌ ‌మానేరు…