పాకిస్థాన్‌లో మరో దారుణ హత్య
కరాచీ, మార్చి 31 : పాకిస్థాన్‌లో హిందువులేలక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. వేటాడి వెంటాడి హిందువులను హత్య చేయడం, హిందూ అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్టర్, కంటి స్పెషలిస్ట్ డాక్టర్ బీర్బల్ జెనాని…
