స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు…మంటల్లో బస్సు, స్కూటీ దగ్ధం…ఒకరు మృతి
సూర్యాపేట/జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 30 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం…
