మధ్యప్రదేశ్‌లో కూలిన మెట్ల బావి
బావిలో పడ్డ 25 మంది…6 గురు మృతి ముమ్మరంగా సహాయక చర్యలు భోపాల్, మార్చి 30 : శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్ నగర్ సపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. అందులో…
