కెయులో విద్యార్థి సంఘర్షణ సభ
సభకు అనుమతి నిరాకరణ వైస్ చాన్స్‌లర్ రమేష్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రధాన పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన విసి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం అడ్డుకున్న పోలీసులు…విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు కోపోద్రిక్తులైన పలువురు విద్యార్థులు…పూలకుండీలు ధ్వంసం విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, అరెస్టు క్యాంపస్‌లో ఉద్రిక్తత…
