NEWS

NEWS

‌ప్రగతిభవన్‌ ‌డొంక కదులుతుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‘‌టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌…‌తీగలాగితే ప్రగతిభవన్‌ ‌డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్‌ ‌గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్‌, ‌కమిటీ సభ్యుడు…

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…

కోటికి చేరువగా కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇప్పటివరకు 47 రోజుల్లో 96,07,764 మందికి కంటి పరీక్షలు 15,65,000 మందికి రీడింగ్‌ అద్దాలు 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ అద్దాలు అవసరమని గుర్తింపు కంటి సమస్యలు లేని వారు 68,73,020 హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 01 : ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో…

వైసిపిలో పెరుగుతున్న అసహనం

అమరావతి,ఏప్రిల్‌1: ‌పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తీవ్రంగా ఖండించారు. వైసీపీ లో ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌ ‌కనిపిస్తోందన్నారు. ట్విట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు.…

తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్‌ ‌రైలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌తెలుగు రాష్ట్రాల మధ్యన రెండవ వందేభారత్‌ ‌రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8‌వ తేదీన సికింద్రాబాద్‌ ‌నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌-‌తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌,…

ఆం‌దోళనకరంగా కొరోనా కేసులు

చెన్నై, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్‌-19 ‌కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని హాస్పిటళ్లలోనూ ఏప్రిల్‌ 1 ‌నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. హాస్పిటళ్లలో ఇన్‌ఫెక్షన్‌, ‌క్రాస్‌-ఇన్‌ఫెక్షన్‌ ‌వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌,…

ఏపి పుట్టపర్తిలో ఉద్రిక్తత

వైసిపి, టిడిపి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు రాళ్లు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు ధ్వంసమైన కార్లు..పలువురికి గాయాలు అనంతపురం, ఏప్రిల్‌ 1 : ఏపి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌, ‌మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ ‌రెడ్డి సవాల్‌తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా సవాల్‌…

జైలు నుంచి సిద్ధూ విడుదల

చండీఘడ్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ(59)  శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలులో సత్పవ్రర్తన కారణంగా రెండు నెలల ముందుగానే ఆయన విడుదల అయ్యారు. పంజాబ్‌ ‌జైలు నిబంధనల ప్రకారం సత్పవ్రర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని  సిద్ధూ తరఫు లాయర్‌ ‌హెచ్‌పీఎస్‌ ‌తెలిపారు.…

ఏ‌ప్రిల్‌, ‌జూన్‌ల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 01 : ‌కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్‌ ‌నుండి జూన్‌ ‌వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ కాలంలో మధ్య, తూర్పు మరియు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు…

ఏపిలో 3 నుంచి టెన్త్ ‌పరీక్షలు

అమరావతి, ఏప్రిల్‌ 1 : ఏపీలో టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ ‌క్లాసు స్టూడెంట్స్ ‌కు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కల్పిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఏపీలో ఏప్రిల్‌ 3 ‌నుంచి టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలు జరగనున్నాయి. 18 వరకు…