ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు మీకెందుకు
దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై గుజరాత్ హైకోర్టు అసహనం 2016 నాటి సీఐసీ ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రతివాది కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా ప్రధాని సర్టిఫికెట్లను బయటికి చూపించాల్సి అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పెలా అవుతుంది : కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ ప్రశ్న న్యూ దిల్లీ, మార్చి 31(ఆర్‌ఎన్‌ఎ)…
