సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం
రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…
