- షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి.
- ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.

యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తో పాటు కాకినాడ లో ఒకే కాలేజీలో చదివిన వంశీకృష్ణ.. 2016 నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లు వెల్లడించిన వంశీ కృష్ణ. మోసాల కోసం స్నేహితుల పేర్లతో మూడు సిమ్ కార్డులు వాడినట్లు గుర్తించిన పోలీసులు.




