Day November 28, 2026

తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన దీక్షా దివస్‌

“ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. విద్యార్థులతో పాటు మహిళలు, కార్మికులు, రైతులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు నిరసనల్లోకి వచ్చాయి. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానకు తరలించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన దీక్ష కొనసాగించారు. ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదం…

విఫల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్!

“1980లలో భారతదేశం చైనాతో సమానంగా అభివృద్ధి చెందుతోందంటే, అది రెండు దశాబ్దాల క్రితం జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రయత్నాల వల్లేనని, ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ఎస్. జైశంకర్ మరచిపోయారు. ఇప్పుడు, మన పూర్వీకులైన జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ వలె, రాహుల్ గాంధీ భారతదేశంలో ఆర్థిక వృద్ధిపై తిరిగి…

డీలిమిటేషన్ కు మోదీజీ.. ఇడుపు కాగితం ఇవ్వలే!

“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. మహిళా రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయడానికి తీసుకునే చర్యలు దక్షిణాది రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలగకుండా రాజ్యాంగపరమైన భరోసా కల్పించాలి.కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్షాలు…

 మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ

Solar Electrification

‎కొండారెడ్డిపల్లి తరహాలో మరో రెండు గ్రామాల్లోనూ సోలార్ ప్రాజెక్టు అమలు చేయాలి ‎వ్యవసాయ అవసరాలకూ సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ.. నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : ‎రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్…

విద్యారంగ లక్ష్యాల సాధనలో కెయు ముందంజ

Kakatiya University 24th Convocation VC Report

1,33,365 మందికి డిగ్రీలు, 408 గోల్డ్ మెడల్స్ రూ.22.50 కోట్లతో మహిళా హాస్టల్ పరిశోధనలకు ఏటా రూ.1 కోటి కార్పస్ ఫండ్ జర్మనీ యూనివర్సిటీతో ఒప్పందం కేయూ 24వ స్నాతకోత్సవంలో విద్యాభివృద్ధి నివేదిక చదివి వినిపించిన వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28 : ప్రభుత్వం నిర్దేశించిన విద్యారంగ లక్ష్యాల…

యువతే సమాజాన్ని ముందుకు నడిపించాలి

24th Convocation

సైయంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మెన్ డాక్టర్ మోహన్ రెడ్డి పిలువు కాళోజీ జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28:   విద్యారంగంలో మేధావులైన నవ యువతనే సమాజాన్ని ముందుకు నడిపించాలని సైయెంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం కెయు 24వ స్నాతకోత్సవానికి పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య…

850 సీట్లు బీజేపీకి బ్లాంక్ చెక్ ఇవ్వడమే’

Rahul Gandhi Delimitation Bill 850 Seats

ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే సంఖ్య.. జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా జైలుకే  మోదీ చెప్పినట్లు పోల్ మ్యాప్ గీస్తున్నారు సామాజిక న్యాయానికి మరో 40 ఏళ్ల ఎదురుచూపులా? డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ ఫైర్ ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 28 :  లోక్‌సభ…

యువత మత్తుకు దూరంగా ఉండాలి

Governor Shiv Pratap Shukla Kakatiya University Convocation

మీ ప్రతిభే మీకు గొప్ప శక్తి  మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి కేయూ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు కాళోజీజంక్షన్ / హన్మకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28 : “మీ ప్రతిభే మీకున్న అత్యంత గొప్ప శక్తి. దానిని కాపాడుకోవడం మీ బాధ్యత అని రాష్ట్ర గవర్నర్,…

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

KTR BRS Stand on Delimitation

కొత్త ప్రతిపాదనకు మా రాజ్యసభ ఎంపీలు అనుకూలంగా వోటు వేస్తారు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కట్టుబడి ఉన్నాం తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…