Day November 28, 2026

మూసీ టెండర్లు, నిర్మాణ పనులు నిలిపివేయాలి

Musi Project Tenders Halt Musi Jana Andolana

ప్రజా సంప్రదింపులకు ముందే టెండర్లా?  మూసీ రివర్ బేసిన్ అథారిటీ ఏర్పాటు చేయాలి ఏడీబీ పాత్ర, మాస్టర్ ప్లాన్‌పై వివరాలను బహిర్గతం చేయాలి మూసీ జన ఆందోళన (ఎంజేఏ) డిమాండ్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, నిర్మాణ పనులు, మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని మూసీ జన ఆందోళన…

పోలీసులపై దాడులు చేస్తే సహించేది లేదు!

DGP CV Anand Nizamabad Crime Review

డ్రగ్స్‌, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లపై ఉక్కుపాదం నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మతసామరస్యం పాటించాలి విలేజ్ కమిటీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు భేష్ నిజామాబాద్ రూరల్ డీఎస్పీ, ముగ్పాల్ నూతన పోలీస్ భవనం ప్రారంభం  డ్రగ్స్ బారి నుండి విముక్తి పొందిన వారితో…

ఉద్య‌మాన్ని మ‌లుపు తిప్పిన‌ దీక్షా దివస్  

Deeksha Divas Telangana Movement History

పదవులను వదిలి ప్రజల మధ్యకు కేసీఆర్.. ఆమరణ దీక్షతో దిల్లీని కదిలించిన ఉద్యమం! ఒక వ్యక్తి దీక్షగా మొదలై సబ్బండ వర్గాల సమష్టి పోరాటంగా మారిన చారిత్రక ఘట్టం హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29 : తెలంగాణ చరిత్రలో నవంబర్‌ 29 ఒక సాధారణ తేదీ కాదు. ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, ఎన్నో…

పోలీసు దర్పానికి న్యాయపరమైన కళ్లెం!

జీడిమెట్ల భూ వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్, మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డిలకు తెలంగాణ హైకోర్టు రెండు వారాల సాధారణ జైలుశిక్ష విధించడం తో పాటు ఒక్కొక్కరికి రూ.2వేలు జరిమానా విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలక మలుపు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఉన్నత స్థాయి పోలీసు అధికారులే కోర్టు…

విధ్వంసకర పాలనలో పెట్టుబడులు వొస్తాయా?

“గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందు మెటా కార్యాలయం చుట్టూ తలెత్తిన వివాదం తెలంగాణకు ప్రతికూల సంకేతం. వొచ్చే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లోనూ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకునే సంస్థలు ప్రభుత్వ స్పందనను గమనిస్తాయి. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు విస్తరణ నిర్ణయాలను వాయిదా వేసినా, ఇతర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయాలను పరిశీలించినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుంది. హైదరాబాద్‌ ప్రతిష్ఠను…

డీలిమిటేషన్‌పై నవంబర్ 30 పరీక్ష.. ఇండియా కూటమి సిద్ధంగా ఉందా?

 “రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుత ఎన్డీఏ సంఖ్యాబలం సరిపోతుందని నిశ్చయంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న లెక్కలు ఇప్పుడు అలాగే ఉంటాయని కూడా భావించలేం. ప్రతిపక్ష ఎంపీల రాజకీయ మార్పులు, ప్రాంతీయ పార్టీల మద్దతు, వోటింగ్‌కు దూరంగా ఉండే సభ్యుల సంఖ్య వంటి అంశాలు ప్రభుత్వ విజయావకాశాలను మార్చగలవు.…