సిద్దిపేటలో కుటుంబ రాజకీయాలు

– రెండోసారి, మూడోస్సారి ఇందిరమ్మ రాజ్యమే – కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది – సిద్దిపేట బహిరంగ సభలో కేసీఆర్, హరీష్, కేటీఆర్, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు – అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలి – సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనంతుల మదన్ మోహన్ పేరు…







