భారీగా అక్రమాస్తులు

– మొయినాబాద్ టీపీఓ వాణిపై ఏసీబీ కేసు నమోదు – 8 మంది బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు – రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు – విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్…








