కార్తీకోత్సవం- 2026 పోస్టర్ ఆవిష్కరణ

– యాదగిరిగుట్ట ఆలయంలో మూడు రోజుల భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 10 : కార్తీకమాసం పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి మన సంస్కృతి-వారసత్వాన్ని, సంప్రదాయ కళలను పరిరక్షించి ప్రోత్సహించాలనే సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం(వైటీడీి) మొదటిసారిగా కార్తికోత్సవం-2026 పేర మూడు రోజుల సాంస్కృతిక ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహించడానికి సన్నద్ధóŠమైంది. ఈ ఉత్సవాలలో ప్రఖ్యాత…








