Day November 10, 2026

అందుబాటులోకి అధునాత‌న‌ సదుపాయాలు

– జీఎస్‌ఐటీఐలో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : నాగోల్-బండ్లగూడ ప్రాంతంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు నూతన, ఆధునిక సదుపాయాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జీఎసఐ శిక్షణ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్…

భూ రీ సర్వేలో మైలు రాయి

– భూ యజమానుల ప్రయోజనాలే సర్వేలో అత్యంత ప్రాధాన్యత – చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో వివాదానికి కారణం కాకూడదు – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతోపాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు…

దేశం గర్వించేలా ‘ఖేలో ఇండియా’ నిర్వహించాలి

– యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి – తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించాలి – ఖేలో ఇండియా నిర్వహణపై డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను విజయవంతంగా నిర్వహించాలని క్రీడలు, యువజన…

రైతులకు అండగా నిలవాలి

– విద్య, గృహ, ఎంఎసఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు రుణాలు పెంచాలి – రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలి – రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు రబీకి కొత్త రుణాలు అందించాలి – ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ఎల్‌నినోతో కరవు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక…

భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

– రేపు ఆటోమొబైల్ అండ్ ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం – 25మంది పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో హైబ్రిడ్ విధానంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రాష్ట్రాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) రంగాల్లో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.…

అమృతానందమయి మఠం సేవలు ఎనలేనివి

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి (మహేంద్ర హిల్స్)లోని మాతా అమృతానందమయి మఠ రజతోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పాతికేళ్లుగా మఠం అందిస్తున్న ఆధ్యాత్మిక, నిస్వార్థ సమాజ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో…

మధ్యవర్తిత్వంతోనే సత్వర ఊరట !

ఆధునిక సమాజంలో వినియోగదారుల హక్కుల రక్షణ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల విజయానికి ఒక గీటురాయి. నిత్యజీవితంలో కొనుగోలు చేసే వస్తువుల నుంచి పొందే సేవల వరకు ప్రతి దశలోనూ వినియోగదారులు మోసాలకు, నాణ్యతా లోపాలకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో నవంబర్ 9న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీ చేసిన…

భద్రతకు సవాలు విసురుతున్న కృత్రిమమేధ!

“ప్రపంచం రోజురోజుకూ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కంప్యూటర్ వినియోగమే గొప్పగా భావించేవారు. ఆ తర్వాత ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం.. ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ…

‘పప్పు’ కథను నడిపించగలడు!

“ఈ ఆకస్మిక గందరగోళాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్న రాహుల్, అధికార పార్టీ అకస్మాత్తుగా వ్యవస్థాగత నియమాల చాటున దాక్కోవాలని చూస్తోందని ఎత్తిచూపుతూ, ఎక్స్ పై వెంటనే ఎదురుదాడి చేశారు: “అమిత్ షా జీ, మోదీ జీని గందరగోళానికి గురి చేయకండి. నాతో బహిరంగ చర్చకు ఆయనను ఒప్పించండి. ఏ వేదికపైనైనా, ఎప్పుడైనా. భయపడకండి.” నిజానికి, ఆయన…