Day November 7, 2026

అంత కష్టపడితే విద్యుత్ సరఫరా ఏడు గంటలేనా?

– మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి? – కేసీఆర్ హయాంలో యూరియాకు కొరత లేదు – రేవంత్ పాలనలో యాప్ పేరుతో రైతుల పాట్లు – మూడు పంటలకు రేవంత్ రైతుబంధు ఎగ్గొట్టాడు – కొడంగల్లో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే – మరి నువ్వు సిద్దిపేటకు చేసిందేంటి? – రేవంత్ పై…

దీపావళి వేళ అప్రమత్తం

– ప‌టాకుల వెలుగుల్లో ఆరోగ్యాన్ని మరిచిపోవద్దు – ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా ప‌టాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలిన గాయాలు, కంటి సమస్యలతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు…

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ దోపిడీ

– కొడంగల్-నారాయణపేట-మక్తల్ టెండర్లలో పొంగులేటి కంపెనీకి లబ్ధి – మిగతా కంపెనీలన్నీ నామమాత్రమే – రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయం – చుక్క నీరు అందకముందే ఐదు రెట్లకు చేరిన అంచనా వ్యయం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : కొడంగల్–నారాయణపేట–మక్తల్…

గోదావరి–కృష్ణా అనుసంధానమే పరిష్కారం

– డిండికి ఏదుల నుంచి నీళ్లు తేవడం సులువు కాదు – ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో పాలమూరుకు నష్టం చేశారు – కాళేశ్వరం అదనపు నీటినుంచి డిండి ఎత్తిపోతలకు నీళ్లివ్వడమే పరిష్కారం – ప్రశ్నిస్తూ పరిష్కారం చూపుతున్నది టీఆర్ఎస్ మాత్రమే – తెలంగాణ రక్షణసేన చీఫ్  కవిత నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్ 7 :…

సర్వ సంపదలు చేకూరాలి

– రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ మనకు అందిస్తున్నదని తెలిపారు. దీపావళి ప్రత్యేక సాంప్రదాయం, బాణాసంచా కాల్చే సందర్భంలో…

ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– ఉప ముఖ్యమంత్రి భట్టి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని…

ప్రతి ఇంటా ఆనందోత్సాహాలు నిండాలి

– సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, వారి బతుకుల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అన్ని…

దోచుకున్న‌ది చాల‌క మ‌ళ్లీ అధికారం కోసం క‌ల‌లు

– సీఎం కుర్చీ కోసం ప్రతిపక్ష నేత ప్రమాణస్వీకార రిహార్సల్స్ – ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపుదాం – రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల కష్టనష్టాలను గమనించి గతంలో ఇందిరమ్మ ప్రభుత్వాలు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు మంజూరు చేస్తే బీఆర్‌ఎస్ పాలకులు పేదల ఇళ్లు,…

ప్రజలకు ప్ర‌ధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

న్యూదిల్లీ, నవంబర్ 7 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సైనికులతో కలిసి ఈ పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అన్నారు. దీపాల పండుగ దేశాన్ని ఆనందంతో నింపుతుందని, చీకటిపై పోరాడాలన్న భారతదేశ సంకల్పానికి ఇది ప్రతీక అని ‘ఎక్ప’లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో…