Day November 7, 2026

వైమానిక దళ జవాన్లతో దీపావళి వేడుకలు

– మిఠాయిలు పంచిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కోల్‌కతా, నవంబర్ 7 : పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో భారతీయ వైమానిక దళ ¾(ఐఏఎఫ్) సిబ్బందితో కలిసి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ దీపావళి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సైనికులకు స్వయంగా మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

సీఎస్‌ఆర్ కార్యక్రమాల అమలుపై జాతీయస్థాయి శిక్షణ

– రెండు రోజుల సామర్థ్యాభివృద్ధి కార్యక్రమంలో సింగరేణి అధికారులు – సింగరేణి అమలు చేస్తున్న వినూత్న సీఎసఆర్ కార్యక్రమాలకు ప్రశంసలు హైదరాబాద్, నవంబర్ 7 : ప్రభుత్వరంగ సంస్థల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యక్రమాల అమలులో మరింత సమర్థతను పెంపొందించడం, ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సద్వినియోగం, పర్యవేక్షణ, మూల్యాంకనం, సామాజిక ప్రభావ అంచనాలపై అవగాహన కల్పించే…

అగ్రికల్చరల్ స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

– ఈనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి – ఈఏపీసెట్-2026 పరీక్షలో అర్హత సాధించిన వారికే హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అగ్రికల్చర్ కోర్సులో 60…

బాణసంచా వ్యాపారంలో సిండికేట్

– రూ. కోట్లలో జీఎస్టి ఎగవేత – అధికారుల ఉదాసీనత.. ప్రభుత్వ రాబడికి గండి ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 7: దీపా వళి పండుగ వేళ ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాల మాటన అక్రమాలు వెలుగుచూ స్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేష న్తో పాటు ఎదులాపురం, మధిర, కల్లూ రు, వైరా, సత్తుపల్లి పట్టణాల్లో ప్రత్యేకంగా…

దిల్లీ నుంచి కొచ్చికి సీఈసీ వ్యతిరేక ఉద్యమం

– ఎస్ఐర్ ను రద్దు చేయాలని కేరళలో సీజేపీ భారీ నిరసన – ప్రకాశ్ రాజ్ నేతృత్వంలో ప్రదర్శన – సుమారు 500 మంది పాల్గొన్నట్లు నిర్వాహకుల వెల్లడి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరాడుతాం: అభిజీత్  కొచ్చి/దిల్లీ , ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | నవంబర్ 7: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్…

పాలమూరుకు కేసీఆర్ న‌మ్మ‌క‌ద్రోహం

– కేటీఆర్ గడ్డం పెంచితే  రేవంత్ అయిపోడు – కాళేశ్వరం డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ కుంగుబాటు – డిసెంబర్‌లో కాళేశ్వరం, ఎల్‌నినోపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు – హైదరాబాద్- లగచర్లను దిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేస్తాం – ఎల్‌నినోతో నీటి ఎద్దడి తప్పదు – కొడంగ‌ల్ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి  కొడంగల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్…

కొడంగల్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతా

– పారిశ్రామికాభివృద్ధికి అనువైన ప్రదేశం  – 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తి – భావితరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు విద్యాసంస్థల ఏర్పాటుకు రేర్ ఎడ్యుకేషన్ హబ్ – ‘రేర’ ఇండస్ట్రియల్ హబ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : కొడంగల్…

అంత కష్టపడితే విద్యుత్ సరఫరా ఏడు గంటలేనా?

– మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి? – కేసీఆర్ హయాంలో యూరియాకు కొరత లేదు – రేవంత్ పాలనలో యాప్ పేరుతో రైతుల పాట్లు – మూడు పంటలకు రేవంత్ రైతుబంధు ఎగ్గొట్టాడు – కొడంగల్లో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే – మరి నువ్వు సిద్దిపేటకు చేసిందేంటి? – రేవంత్ పై…

దీపావళి వేళ అప్రమత్తం

– ప‌టాకుల వెలుగుల్లో ఆరోగ్యాన్ని మరిచిపోవద్దు – ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా ప‌టాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలిన గాయాలు, కంటి సమస్యలతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు…