Day October 31, 2026

విచ్ఛిన్న‌క‌ర‌ శక్తులతో కాంగ్రెస్ ధర్నాలు సిగ్గుచేటు

– ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్ ఎన్నికలకు రావాలి – రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ పార్టీ విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థలు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులతో కలిసి పనిచేయడం సిగ్గుచేటని కేంద్ర…

ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా తెలంగాణ

– తయారీ రంగానికి ప్రాధాన్యం.. వృద్ధి రేటు 7.7 శాతం – ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కుల బలోపేతం – మివి ఎల‌క్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ…

సీజ్ చేసిన ఫోన్ నుంచి నగదు కాజేసిన కానిస్టేబుల్

– బంగారం తాకట్టు కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: న్యాయాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు. వరకట్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన విలువైన ఆస్తులు, నగదును స్వార్ధం కోసం వాడుకున్నాడు. ఈ ఆ రోపణలపై అతనిపై కేసు నమోదైంది. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్…

సీఈసీపై ఆరు ఆరోపణలు

– ఖర్గే నివాసంలో ఇండి కూటమి ప్రతీకాత్మక ప్రజా అభిశంసన – మీరాకుమార్ అధ్యక్షతన కార్యక్రమం – వోటర్ల జాబితాల సవరణపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల ప్రశ్నలు – రేపు రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభ – ప్రదర్శనకు అనుమతి కోరలేదన్న దిల్లీ పోలీసులు దిల్లీ, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 31: ప్రధాన…

దూసుకు వెళ్తున్న ‘మీ సేవ’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : తెలంగాణ ప్రజలకు డిజిటల్ ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేస్తూ మీ సేవ కేంద్రాల్లో సెప్టెంబర్-2026లో అద్భుతమైన పనితీరు నమోదు అయింది. వీటి ద్వారా మొత్తం 24,61,661 లావాదేవీలు విజయవంతంగా ప్రొసెస్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఒక్క నెలలో రూ.585.05 కోట్ల మొత్తంతో లావాదేవీలు జరిగాయి. రాష్ట్రం మొత్తంమీద…

మహారాష్ట్ర అభ్యంతరాలకు పరిష్కారం చూపండి

– సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలి – వివిధ నీటి మట్టాల్లో ముంపు వివరాలతో సమగ్ర పటాలు సిద్ధం చేయాలి – తుమ్మిడిహెట్టి అలైన్‌మెంట్లు, సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న ముంపు, పర్యావరణ సంబంధిత…

భూముల పరిరక్షణలో రేవంత్ ది క్రెడిట్ చోరీ

– నాడు కేసీఆర్ భూములను కాపాడారు – నేడు వీటిని అమ్మేందుకు రేవంత్ సర్కార్ యత్నం – మంచిరేవులలో రూ.2వేల కోట్ల భూ కుంభకోణం – గ్రేహౌండ్స్ భూముల జీరో  వాల్యూ రిజిస్ట్రేషన్పై విచారణ జరపాలి – కంచగచ్చిబౌలి భూముల తాకట్టుతో రూ.10వేలకోట్ల అప్పు – మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

గ్రీన్ ట్యాంకర్లతో శుద్ది చేసిన నీటి సరఫరా

– రేప‌టి నుంచి సేవలు ప్రారంభం – కోర్ అర్బన్ తాగునీటి పరిస్థితిపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : కోర్ అర్బన్ ప్రాంతంలో గ్రీన్ ట్యాంకర్ల కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వె డించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో…

పరిశ్రమ అవసరాలకనుగుణంగా నైపుణ్య శిక్షణ

– 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ – రాష్ట్రం 8శాతం వృద్ధి సాధిస్తేనే 3ట్రిలియన్ స్థాయి సాధ్యం – పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం పెరగాలి – ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీఐ స్వర్ణోత్సవాల ముగింపు సదస్సులో మంత్రి వివేక్  హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: భారతదేశం 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల…