Day October 31, 2026

పటేల్ చొరవతో హైదరాబాద్ స్టేట్‌కు విముక్తి

– నెహ్రూ స్వార్థ విధానాలతో అగ్నిగుండమైన కశ్మీర్ – మొదటి ఓటు చోరీ పటేల్‌కు వ్యతిరేకంగా, నెహ్రూకు అనుకూలంగా.. – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ మొదటి ప్రధానమంత్రి కావాలని సంపూర్ణ…

జాతీయ సమైక్యతే లక్ష్యం కావాలి

– డీజీపీ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ (పి అండ్ ఎల్) గజరావు భూపాల్ పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ…

వైఐపీఎస్‌కు రూ.42.5 లక్షల సీఎస్‌ఆర్ నిధులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)కు మూడు కార్పొరేట్ సంస్థలు రూ.42.5 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులను విరాళంగా అందించాయి .కోహినూర్ గ్రూపునకు చెందిన ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు…

భారత్‌లో తగ్గిన ఆర్థిక అసమానతలు

– ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పేదరిక నిర్మూలన, సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా చేపట్టిన కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు

– సింగూరు నీటి అవ‌స‌రాల‌ కోసం రూ.120 కోట్లు. – ఇతర జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల…

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్వీ-ఎఫ్-18 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్‌వీ-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక…