దూసుకు వెళ్తున్న ‘మీ సేవ’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : తెలంగాణ ప్రజలకు డిజిటల్ ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేస్తూ మీ సేవ కేంద్రాల్లో సెప్టెంబర్-2026లో అద్భుతమైన పనితీరు నమోదు అయింది. వీటి ద్వారా మొత్తం 24,61,661 లావాదేవీలు విజయవంతంగా ప్రొసెస్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఒక్క నెలలో రూ.585.05 కోట్ల మొత్తంతో లావాదేవీలు జరిగాయి. రాష్ట్రం మొత్తంమీద 5,276 యాక్టివ్ మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు 393 విభిన్న రకాల సేవలు అందుబాటులో ఉండగా కొత్తగా మరో రెండు సేవలు జత అయ్యాయి. ఇది పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *