Day October 21, 2026

అన్నపూర్ణ ఒడిలో.. బియ్యం ధరల మంట!

దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి… నిండు కుండల్లాంటి జలాశయాలు, పెరిగిన సాగు విస్తీర్ణం ఇటు రైతాంగానికి, అటు ప్రభుత్వానికి గత ఏడాది వరకు  కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మాట వాస్తవం. అయితే, ఈ ముచ్చటైన ‘ధాన్యపు సిరి’ వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి…

పాలమూరు ప్రయోజనాలపై చర్చకు రెడీ

– మంత్రి జూపల్లి సవాల్ కు సిద్ధం – ప్యాకేజీ-3లో మట్టి తొలగిస్తే నీటి ప్రవాహానికి అడ్డంకులుండవు – మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి ప్రజాతంత్ర అక్టోబర్ 21: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ ను స్వీక దించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

మోదీ రైతు వ్యతిరేక విధానాలపై సమర భేరి

– నవంబర్ 15 నుంచి రైతు సంఘం జాతీయ మహాసభలు – తెలంగాణ రైతాంగ పురిటిగడ్డ నల్లగొండలో ఏర్పాటు – రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్)…

దసరా జోష్

– ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.303 కోట్ల ఆదాయం – 19 రోజుల్లోనే రూ.2 వేల కోట్ల మద్యం విక్రయాలు – గత ఏడాదితో పోలిసే 37.02 శాతం పెరిగిన ఎక్సైజ్ ఆదాయం హైదరాబాద్, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 21: రాష్ట్రంలో దసరా పండుగ సీజన్ మద్యం వ్యాపారానికి భారీ ఊతమిచ్చింది. పండుగ పూట మందుబాబుల కొనుగోళ్లతో ఎక్సెజ్…

వైభవంగా దుర్గామాత నిమజ్జనాలు

– ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నగరంలో దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహ‌లంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే…

పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఊరట

– విశాఖ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు హైదరాబాద్, అక్టోబర్ 21: దసరా పండుగ సీజన్లో ప్రయాణించే ప్రయాణి కులకు ఇబ్బందిలేని ప్రయాణాన్ని అందించడానికి, అదనపు రద్దీని నివారించడానికి భారత రైల్వే ప్రకారం డిమాండ్ పై ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నారు.…

ఎస్‌బీఐ ఖాతాలపై సైబర్‌ దాడి

– డార్క్‌వెబ్‌లోకి 3,897 మంది కస్టమర్ల వివరాలు – ధ్రువీకరించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా – దర్యాప్తునకు థర్డ్ పార్టీ సైబర్ ఏజెన్సీ నియామకం హైదరాబాద్,  అక్టోబర్ 21 :దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సైబర్ దాడికి గురైంది. హ్యాకర్ల దాడి కారణంగా 3,897…

నార్లాపూర్ నుంచి యెల్లూరుకు నీరు విడుదల

– పాలమూరు జిల్లాకు అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు నార్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : నార్లాపూర్ జలాశయం నుండి యెల్లూరు జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల నీటిని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం విడుదల చేశారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా అదనంగా లక్ష ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించేందుకు…

సీజేపీ నాయకుల విడుదలకు ఆదేశాలు

– మరో మూడు రోజుల కస్టడీ కోరిన దిల్లీ పోలీసులు – తిరస్కరించిన ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ – హైకోర్టులో పిటిషన్ల ఉపసంహరణ – సీజేపీ కేసుల దర్యాప్తు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ – దిల్లీలో మరో పదిమందికిపైగా విద్యార్థుల నిర్బంధం – పోలీసుల బలప్రయోగంపై స్వతంత్ర విచారణకు ఐరాస మానవ హక్కుల నిపుణుల పిలుపు…