Day October 21, 2026

వకుళాభరణానికి గవర్నర్ ప్రశంసలు

– పుస్తకాలను స్వీకరించిన గవర్నర్. ఆత్మీయ చర్చ – రచనా వ్యాప‌కాన్ని కొనసాగించాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచనా కృషిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు. ఈ వ్యాప‌కాన్ని కొనసాగించాలని సూచించారు. లోక్‌ భవన్ లో గవర్నర్ ను…

ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం

– దిల్లీలో అమలులోకి గ్రాప్-1 ఆంక్షలు దిల్లీ, అక్టోబర్ 21 : దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. కేవలం ఒక్క రోజులోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 179 (మధ్యస్థం) నుండి 244కి(గ్రాప్-1 పరిధిలోకి) పడిపోవడంతో కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) వ్యాప్తంగా గ్రాప్-1 ఆంక్షలను తక్షణమే…

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి

– కర్నాటక సీఎం డీకే ఆహ్వానం – చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి  హైసూరు, అక్టోబర్ 21 : చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు,…

అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు

– పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం – కొత్త త‌ర‌హా నేరాలను ఎదుర్కొనేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలి – నిజాయతీగా సేవ చేయడమే అమరులకు నిజమైన నివాళి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డిజిపి సి.వి. ఆనంద్‌ అన్నారు. పోలీసు…

కోట్ల నిధులు నీళ్ల పాలేనా?

– ఊరించి ఉసూరుమనిపించిన చెక్ డ్యాములు – రూ.140 కోట్ల నిధుల ఖర్చు.. అయినా అందని సాగునీరు – గండిపడిన చెక్‌డ్యామ్ వద్ద ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు – వర్షాలకే కొట్టుకుపోయిన నిర్మాణాలు.. మరికొన్నిచోట్ల లీకేజీలు – ప్రతిపక్షంలో ప్రశ్నలు.. అధికారంలోకి వచ్చాక మౌనం – వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల చెక్‌డ్యాములపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం…

ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టాలి

– రామప్ప చెరువులో 29 అడుగుల నిల్వ – ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని…

సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కళా ప్రదర్శనలు

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ సాంస్కృతిక, కళా వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా జానపద, శాస్త్రీయ సంగీత,…

పోలీస్ అమరుల కుటుంబాలకు అండ

– పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యం – 2028లోగా శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం – ఎన్నడూ లేని విధంగా 112మంది డీఎస్పీలను నియమించాం – ట్రాన్స్‌జెండర్స్ ఆత్మగౌరవాన్ని పెంచాం – పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఈ రోజు మనందరికీ ఎంతో…