Day September 30, 2026

గ్లోబల్ వేదికలపై తెలుగు మహిళా తేజాలు!

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన శాండీ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీ (స్ట్రాత్‌ఫీల్డ్) మేయర్‌గా ఎన్నిక కావడం కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు; అది అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ప్రాతినిధ్యానికి దక్కిన గౌరవం. వ్యాపార, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, విదేశీ రాజకీయాల్లోనూ తెలుగు మహిళలు తమ జెండాను పాతడం ఒక చారిత్రక పరిణామం. అమెరికా, బ్రిటన్,…

ఈ విఘ్నాలు తొలగించేదెవరు?!

“ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి…

ధైర్యం, దైవం కలగలసిన ప్రాంతం సిరిసిల్ల

– సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్ పాలన  – కోట్లాది రూపాయల సొమ్ము చేసుకున్న కేసీఆర్ ‌కుటుంబ సభ్యులు – పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉరి సిల్లగా మారింది – రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి – సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : వేములవాడ…

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షల నష్టం

– యువకుడి ఆత్మహత్య సంగారెడ్డి, సెప్టెంబర్ 30: ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. బొంతపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ 23) ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కొన్ని నెలలుగా బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.9 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న…

మళ్లీ మా ప్రభుత్వం రావడం తథ్యం

– ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే – బీజేపీతో పొత్తు ఉండదు.. ఒంటరి పోరే – బీజేపీ-బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి అవగాహన లేదు – ఇండియా టుడే కాంక్లేవ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్/కొచ్చి, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ…

సృజనాత్మక, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్

– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరాన్ని గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్…

పథకాలు ప్రజలకు చేర్చేది ఉద్యోగులే

– మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – కరీంనగర్‌లో కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : పేదలకు సంక్షేమ పథకాలు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వోద్యోగులే అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి కరీంనగర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం…

రోజూ 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి

– ప్రజలకు క్రీడల శాఖ మంత్రి వాకిటి పిలుపు – ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: పౌరుల్లో ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌జీ) ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పౌరులు తమ దైనందిన జీవితంలో శారీరక…

జైపూర్ కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టడమా?

– జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయండి – ఆ విద్యుత్తును తెలంగాణ అవసరాలకు వాడాలి – సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు…