Day September 30, 2026

అనాలోచిత నిర్ణయాలతో సంక్షోభంలో రైతులు

– ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా – రైతులకు బీమా రక్షణ లేకుండా చేశారు – ఎల్ నినోపై కేంద్ర సహాయం కోరాలి – వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ నీటి అక్రమ తరలింపు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద‌ర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30:  కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు…

శిక్షణతోనే సమర్థ నాయకత్వం

– ప్రొబేషనరీ డీఎస్పీలకు డీజీపీ ఆనంద్‌ దిశానిర్దేశం – 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో గంటన్నరపాటు ముఖాముఖి – రోజుకు కనీసం గంట క్రీడలు లేదా వ్యాయామానికి కేటాయించాలి – 5వ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విజేతలకు పతకాలు అందజేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 30: పోలీస్‌ అధికారుల కెరీర్‌కు శిక్షణే పునాది అని…

సంక్షేమ పథకాలు ఉచితాలు కావు

– ‘ఎస్‌ఐఆర్’ పేరు చెప్పి ఓట్లను అక్రమంగా డిలీట్ చేస్తున్నారు – సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జ‌ర‌గాలి – ‘ఇండియా టుడే సౌత్ కాన్‌‌క్లేవ్’లో డిప్యూటీ సీఎం భట్టి కొచ్చి, సెప్టెంబ‌ర్ 30 : రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న…

ఉపాధి పనులు వేగవంతం చేయాలి

– గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ‘ఉపాధి’ పథకం – వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ విలేజ్.. వర్క్ ఫర్ విలేజ్ – తొలిసారిగా 12 వేల మందికి పైగా సర్పంచులతో మంత్రి సీతక్క వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 30 : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు నిరంతరం ఉపాధి…

కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం.. ఎండిన పంట‌లు

– అన్న‌దాత‌ల‌కు అండ‌గా బీజేపీ – నల్గొండ జిల్లా పర్యటనలో రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని, వరి పంటలు ఎండిపోవడానికి కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మండిపడ్డారు. పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన నల్గొండ జిల్లాలో బుధవారం పర్యటించారు.…

స్వర్ణం సాధించిన చికిత, జాదవ్‌లకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాక 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితోపాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాభి నందనలు తెలిపారు. ఆసియా…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

– సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు – ప్రచారం, వ్యూహాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిగా టీపీసీసీ మీడియా విభాగాధిపతి, న్యాయవాది…