“కర్ర కలవాడిదే బర్రె” – ఇప్పుడు కర్ర రూపం మారింది

“ఇవాళ పోలీసింగ్‌లో పరిస్థితి పూర్తిగా అదే స్థాయిలో ఉందని చెప్పడం సరైంది కాదు. పోలీస్ వ్యవస్థలో కంప్యూటరీకరణ, CCTNS, డిజిటల్ రికార్డులు, ఫోరెన్సిక్ విధానాలు, మహిళా పోలీసింగ్, సైబర్ క్రైమ్ విభాగాలు, పోలీస్ స్టేషన్ ర్యాంకింగ్స్, మానవహక్కుల పర్యవేక్షణ వంటి అనేక మార్పులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా పోలీసు ఆధునీకరణ, శిక్షణ,…








