Day September 21, 2026

ఉన్నత శిఖరాలకు ఎదగాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఆదివాసి కమ్యూనిటీల నుండి ఉన్నత శిఖరాలకు ఎక్కడమే కాదు.. ఉన్నత శిఖరాలకు ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. సచివాలయంలో తనను సోమవారం కలిసిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించనున్న పర్వతారోహకులను ఆమె అభినందించారు. ఆదివాసి కమ్యూనిటీ నుండి కోలాం, తోటి తెగల నుండి మడవి…

ఉత్సవ సమితి సభ్యుల అరెస్టు దుర్మార్గం

– వినాయక నిమజ్జనం సమస్యను పరిష్కరించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పదాధికారులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తీవ్రంగా ఖండించారు.…

అదుపుతప్పి మూసీలోకి దూసుకెళ్లిన బస్సు

– స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బస్సు అదుపుతప్పి మూసీ నదిలోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం జరిగింది. దీంతో బస్సులోని చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న…

జర్నలిస్టులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

–  మీడియా అకాడమి చైర్మన్ .శ్రీనివాసరెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో కృత్రిమ మేధలో టూల్స్ అండ్ టెక్నిక్స్ వర్క్‌షాప్‌ను మీడియా అకాడమీ, డాటా లీడ్స్,…

ఖేలో ఇండియా గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు

– క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రతపై మంత్రి వాకిటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో…

ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై అక్టోబర్ 2న తీర్మానాలు

– ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్…

బతుకమ్మ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు మంచి స్పందన

– అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును అక్టోబర్ 2  వరకు పొడిగించారు. ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్…

రేపు జూరాలను సందర్శించనున్న బీజేపీ బృందం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : జూరాల ప్రాజెక్టులోని నీటిమట్టాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తన నేతృత్వంలోని బీజేపీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆరఎస్, కాంగ్రెస్‌లు డ్రామాలు…

వైద్య విద్యార్థిని అకీరాకు కేటీఆర్ ఆర్థిక భరోసా

– ఎంబీబీఎస్ చదువుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు కేటీఆర్ అండగా నిలిచారు. ఎంబీబీఎస్ విద్యను కొనసాగించేందుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కొండేటి భాస్కర్,…