పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు

– ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన – రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం – పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం – వచ్చే బోనాలు ఇక్కడి నుంచే ఎత్తించేలా పనులు పూర్తి చేస్తాం – ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21…








