Day September 15, 2026

లోతుకుంట తీర్పు నేర్పిన పాఠం!

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా! ప్రారంభంలో ఈ సంస్థ చేపట్టిన కొన్ని చర్యలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, తదుపరి కాలంలో దాని పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తాజాగా సికింద్రాబాద్ / లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల…

శ్రీశైలం: విద్యుత్ ప్రాజెక్టు నుంచి బహుళ ప్రయోజన వనరుగా ఉందా?

“ప్రస్తుత పరిస్థితిని కేవలం రాజకీయ కోణంలో కాకుండా పోచంపాడు–శ్రీరామ్ సాగర్ → శ్రీశైలం → నాగార్జునసాగర్ → కాళేశ్వరం → పోలవరం → కృష్ణా-గోదావరి అంతర్రాష్ట్ర జలపాలన అనే చారిత్రక నిరంతరతలో చూడటం ముఖ్యమని భావిస్తున్నాను. ప్రత్యేకంగా, 2026లో కూడా కృష్ణా నీటి వివాదం కొనసాగుతుండటం ఆచార్యగారి 1963 ఆందోళన ఎంత ముందుచూపుతో ఉందో చూపిస్తున్నది..”…

సెల్ఫ్ డ్రైవింగ్‌ వాహనాలతో ఉపాధి కరువు… !

“తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్‌ డ్రైవింగ్‌ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్‌ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్‌ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు…

2022 నాటి ఉద్యోగాల నోటిఫికేషన్‌ ‌రద్దు

– నిరుద్యోగులకు టీజీపీఎస్సీ షాక్‌ ‌- త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ ‌విడుదల హైదారాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ( ‌టీజీపీఎస్సీ ) బిగ్‌ అలర్ట్ ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్‌ ‌డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ ‌పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో జారీ చేసిన బ్రీఫ్‌ ‌నోటిఫికేషన్‌ను రద్దు…

గ్రామీణ యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుసంధానం

– నిరుద్యోగ ప‌రిష్కారానికి ఇదే చ‌క్క‌టి మార్గం – 19న కోదాడలో మెగా జాబ్‌మేళా – ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్‌ లెటర్లు – ఆఫర్‌ లెటర్లు అందజేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  – ప్రతి అభ్యర్థికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో రోజు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : చేయÖత నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మరో రోజు గడువు పొడిగించారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పెన్షన్లకు దరఖాస్తు…

మహిళా సంఘాలను ఏకీకృతం చేస్తున్నాం

– మహిళా సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుందని, సంక్షేమం, అభివృద్ధి మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. నిజామాబాద్ జిల్లా…

కుట్టు మిషన్ పథకం దరఖాస్తులకు గడువు 30

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని…

దసరా నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

– ప్రభుత్వం కీలక నిర్ణయం – కొత్తగా 2.50 లక్షల నూతన పింఛన్లు హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్‌ ‌సర్కార్‌ ‌ముహూర్తం ఖారారు చేసింది. దసరా కానుకగా కొత్త పింఛన్లను అందించనుంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేయాలని…