Day August 25, 2026

మావోయిస్టు సానుభూతిప‌రుల‌ను విడుద‌ల చేయాలి

– నిర్బంధంలో వున్న‌వారిలో చాలామంది మావోయిస్టులు కాక‌పోవ‌చ్చు – వీరిలో అత్య‌ధికులు ఆదివాసులే – నిరుపేద‌లు, ఆర్థిక స్థోమ‌త లేనివారు – సానుభూతితో వీరిని జైలునుంచి విముక్తి క‌లిగించాలి – సీఎం రేవంత్‌కు మాన‌వ‌ హ‌క్కుల వేదిక లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 25: తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం లేదా మ‌ద్ద‌తు…

చక్కెర దేశానికే చక్కెర దిగుమతులా?

– లెక్కలు ఎక్కడ తప్పాయి? – పదేళ్ల తర్వాత 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర దిగుమతికి కేంద్రం అనుమతి – సగటు రిటైల్ ధర కిలోకు రూ. 48 నుండి రూ. 60–70 స్థాయికి చేరుకున్న మార్కెట్ – చెరకు దిగుబడి తగ్గుదల, నిల్వల కొరత – స్పెక్యులేటివ్ స్టాకింగ్ పై పునరాలోచన…

బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రేషన్‌ ‌కార్డుకు దిక్కేలేదు

– పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ – గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం  సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఒక్క రేషన్‌ ‌కార్డు కూడా అర్హులకు అందలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సైదాపూర్‌ ‌మండలంలోని పలు గ్రామాలలో ’పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో…

ఫీజులే చెల్లించరు.. విదేశీ విద్య ఎలా సాధ్యం?

-లక్షలాది విద్యార్థుల మానసిక క్షోభ అర్థం కావడం లేదా? – సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై బండి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదని.. విదేశీ విద్యను అందిస్తానంటే నమ్మేదెలా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రశ్నించారు. ఫీజు బకాయిలు అందక ఉన్న కాలేజీలే మూత పడుతున్నాయని తెలిపారు.…

భ‌విష్యత్‌ ‌తరానికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది

– గడ్కరీ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం – కేంద్రంలో కొత్త తరానికి అవకాశం ? న్యూదిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ కాకను రేపుతున్నాయి. యువతరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని నితిన్‌ ‌గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

నగరంలో నకిలీ వైద్యుల దందా

-11మందిని అరెస్ట్ ‌చేసిన టాస్క్‌ఫోర్స్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 25: హైదరాబాద్‌ ‌నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్, ‌సికింద్రాబాద్‌ ‌జోన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్టాల్ల్రోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను…

శరవేగంగా మూసీ భూసేకరణ

– న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్వహణ – అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అద్ది కారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందిం చుకోవాలన్నారు. మూసీ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం…

తెలంగాణ మోడల్‌లో కులగణన

– జనగణనలో కులగణన విధానం సరిగా లేదు – ప్రశ్నావళి మార్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు – ప్రధాని మోదీకీ రాహుల్‌, ‌ఖర్గేల లేఖ న్యూదిల్లీ, ఆగస్టు 25: జనగణన పద్ధతిపై కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్‌ ‌సుదీర్ఘ లేఖ…

ఇక పైలెట్లకూ డోపింగ్‌ ‌టెస్ట్‌లు

– మాదక ద్రవ్యాలు వినియోగంచకుండా ఆంక్షలు – టెస్ట్ ‌వ్యవహారాలను పరిశీలిస్తున్న డిజిసి – కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు న్యూదిల్లీ, ఆగస్టు 25 : ఇకపై ఏడాదికి ఒక్కసారైనా విమాన పైలట్లకు డోప్‌ ‌టెస్టులునిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు తెలిపారు. పైలట్లు మాదకద్రవ్యాల,…